ఆర్టిస్ట్ విజయ్ సాయి మరణం వెనుక ఇంత రహస్యం దాగి వుందా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కారణాలు తెలియకుండా మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా కొంతమంది మరణం వెనుక మిస్టరీ ఇంకా వీడనే లేదు. కానీ ఇప్పటికే చాలామంది కొన్ని కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ సాయి కూడా మరణించారు. ముఖ్యంగా ఈయన పేరు వింటేనే ప్రతి ఒక్కరికి చార్మి హీరోయిన్ గా నటించిన మంత్ర సినిమా గుర్తొస్తుంది .ఈ సినిమాలో హీరోయిన్ ను ఇష్టపడే అభిమానిగా విజయ్ సాయి చాలా అద్భుతంగా నటించారు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా కనిపించి సందడి చేశారు.Srinivas Avasarala turns Soggaduముఖ్యంగా విజయ్ సాయి కమెడియన్ గా నటించడమే కాకుండా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే విలన్ గా కూడా కొన్ని కొన్ని పాత్రలు పోషించారు. ఇకపోతే ఈయన కూడా మరణించడం జరిగింది. నిజానికి విజయ్ సాయి పూర్తిగా అప్పుల బాధతో కుమిలిపోయే వారటఎన్నో రకాల ఇబ్బందులను, ఆర్థిక ఇబ్బందులకు గురి అయినట్లు సమాచారం . ఈ రెండవ హీరో అష్టా చమ్మా రెండవ ముఖ్యంగా తన స్నేహితుడు అవసరాల శ్రీనివాస్ వెల్లడించారు. తన దగ్గరకు వెళ్ళినప్పుడల్లా జీవితంలో అలా ఉండాలి ఇలా ఉండాలి అని అవసరాల శ్రీనివాస్ తో ఎప్పుడు చెప్పేవాడట విజయ్ సాయి. జీవితంపై ఎంతో ముందు చూపు ఉన్న విజయ్ సాయి ఇలా ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అని అవసరాల శ్రీనివాస్ తెలియజేశారు.Actor Vijay Sai committed Suicide: Details below | India Forums

అంతేకాదు అతి చిన్న వయసులోనే విజయ్ సాయి మరణించడం తీరనిలోటు అని చెప్పవచ్చు. ఇకపోతే అవసరాల శ్రీనివాస్ విజయ్ సాయి తో చాలా సన్నిహితంగా ఉండేవారట. ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో కలసి నటించారు. కానీ విజయ్ సాయి మరణం అవసరాల కెరియర్లో ఇదొక మరచిపోని బాధాకరమైన విషయమని ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Share post:

Latest