ఆ కార‌ణంతోనే పెళ్లికి దూర‌మైపోయా… తేజ‌స్వి ఇచ్చిన షాక్ చూశారా..!

తెలుగు సినీ ప్రేక్షకులకు తేజస్విని మదివాడ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బిగ్ బాస్ తో అటు వెండితెర పైన కూడా బాగా అలరించింది. కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించి మెప్పించింది..ఇక ఇదంతా ఇలా ఉండగా తేజస్విని మదివాడ నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. ఈ సినిమా 4 ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కించిన సినిమాగా తెలియజేసింది. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించారు అలాగే ఇందులో అన్వేషిని జైన్, తనీష్కు రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్ అభయ్ రెడ్డి తదితరులు ముఖ్యమైన పాత్రలో నటించారు.I thought I was losing my identity, says Tejaswi Madivadaఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా తేజస్విని ఒక మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక ఈ చిత్రంలో నాలుగు కథలు ఉంటాయి అందులో తనకథ కూడా ఒకటని తెలిపింది. ఇక ఇందులో తన క్యారెక్టర్ సినిమా ఛాన్స్ అవకాశాల కోసం తిరుగుతూ ఉండే పాత్ర అని.. ఇండస్ట్రీలో జరిగే న్యాచురాలిటీకి దగ్గరగా ఈ సినిమా కథ ఉంటుంది అని అందుకే కథ వినగానే ఓకే చెప్పానని తెలిపింది. ఇక ఏదైనా సినిమాలు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతే చేయాలి బోల్డ్ అయినా సరే కిస్ సన్నివేశాలు అయినా సరే కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.Tejaswi Madivada : క్రేజీ పోజులతో కైపెక్కిస్తోన్న తేజస్వి.. అదిరిన ఐస్  క్రీమ్ పిల్ల అందాలు.. Tejaswi madivada stunning in her latest white outfit  photoshoot pics goes viral– News18 Teluguఇక ఈ సినిమాలో శ్రీనాథ్ తనతో రొమాన్స్ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడని నవ్వుతూ తెలియజేసింది. ఇక తన వివాహం గురించి మాట్లాడుతూ సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు చెప్పారని అందుకే పెళ్లి చేసుకోవడం మానేశానని అంటూ సరదాగా తెలియజేసింది తేజస్విని. ఇక అంతే కాకుండా కేవలం అలాంటి ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని తెలిపింది. తను హీరోయిన్గా రాణించాలని కోరిక వల్లే తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది తేజస్విని మదివాడ.

Share post:

Latest