యస్..నేను “గే”..మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన..!!

యస్.. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట మారు మ్రోగిపోతుంది. ఓ ప్రముఖ క్రికెటర్..ఇలా తనను తానే గే అని స్వయం గా చెప్పుకోవడం సంచలనంగా మారింది. జనరల్ గా ఇలాంటి విషయాలను ఎవ్వరు బయటపెట్టరు. సమాజంలో తమను అసహ్యించుకుంటారు అని కావచ్చు. లేక, తమ ఫ్యామిలీ మెంబర్స్ ని చిన్న చూపు చూస్తారు అని కావచ్చు…రీజన్ ఏదైన సరే..ఇలాంటి పరసనల్ ప్రాబ్లమ్‌స్ ఉన్న విషయాలను చాలా మంది గోప్యంగా ఉంచుతారు. తమలో తమే ఈ బాధను అనుభవిస్తూ కుమిలిపోతుంటారు.

కానీ, ఇక్కడ ఈ క్రికెటర్ నేను గే అని తన నోటి చెప్పడం ఇప్పుడు కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తుంది. పూర్తి వివరాలోకి వెళ్లితే..కివీస్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్ గురించి కొత్త గా చెప్పనవసరం లేదు. క్రికెట్ లవర్స్ కి ఈ పేరు చాలా బాగా తెలుసు. తనదైన స్టైల్ ఆడుతూ..గేం ఛేంజర్ అనే బిరుదు కూడా అందుకున్నాడు. మంచి మంచి సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఆయన సంచలన ప్రకటన చేశాడు.

తన పరసనల్ లైఫ్ కు సంబంధించి ఇన్నాళ్లు ఇబ్బందిగా రహస్యంగా దాచిన ఓ విషయాన్ని ఇప్పుడు అందరి ముందు బహిరంగంగా ఒప్పేసుకున్నాడు. అదే ఆయన “గే” అని. యస్..”నేను గే అంటూ తాజాగా వెల్లడించాడు కివీస్ మాజీ క్రికెటర్ హీత్ డెవిస్. తాను స్వలింగ సంపర్కుడినని చెప్పడానికి బాధపడడంలేదు.. భయపడడం లేదు అంటూ ఉన్న విషయాని మోహమాటం లేకుండా చెప్పేశాడు.

అంతేకాదు..ఈ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ ఆల్ మోస్ట్ ఆల్ అందరికి తెలుసని ..ఇప్పుడు తన అభిమానులు తెలుసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పుకొచ్చారు. దీని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చాలా టైం ఆలోచించాను అని చెప్పిన ఈయన ఇప్పుడు మనసులో బాధ దిగిపోయింది ..నా అభిమానులు ఈ విషయం అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నా అంటూ ఓ ఆన్లైన్ మ్యాగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Share post:

Latest