నాగార్జున డూప్ ఇప్పుడు ఒక స్టార్ హీరో అని మీకు తెలుసా..?

సాధారణంగా సినిమాలలో యాక్షన్స్ సన్నివేషాలు వచ్చినప్పుడు, లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు దర్శకులు. ఇక ఈ క్రమంలోని నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమాలో కూడా నాగార్జునకు డూప్ గా నటించిన ఒక వ్యక్తి ప్రస్తుతం స్టార్ హీరో అని చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ విషయాల గురించి ఇప్పుడు ఒకసారి మనం చదువు తెలుసుకుందాం.Nagarjuna: 'హలో బ్రదర్' మూవీలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో  తెలుసా.. | Nagarjuna Block Bluster Dual Role hello brother movie hero  srikanth played Nag Dupe Role Here Are The Details ...

1993లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ , నాగార్జున కాంబినేషన్లో వారసుడు మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ సందర్భంగా నాగార్జున ను అభినందించడానికి వెళ్లిన ఈవివి సత్యనారాయణతో మన కాంబినేషన్లో మరొక కొత్త సినిమా చేద్దాం.. కథ తయారు చేయండి అని నాగార్జున తెలిపారట. ఈవీవీ సత్యనారాయణ హాలీవుడ్ చిత్రం ట్విన్స్ డ్రాగన్స్ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నారు. ఇక ఆ క్రమంలోనే రచయితలు రమణి, ఎల్బి శ్రీరాములను సంప్రదించగా మాస్ క్లాస్ మధ్యలో కామెడీ అన్నట్టుగా కథ తయారు చేసుకోవడం జరిగింది.Nagarjuna in 'Hello Brother'

ఇక అది విన్న నాగార్జున దుర్గా ఆర్ట్స్ అధినేత కేల్ నారాయణతో చెప్పి సినిమా ఓకే చేయించడం జరిగింది. ఇక అలా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ , సౌందర్యలను హీరోయిన్ లుగా తీసుకున్నారు. ఇక అప్పటివరకు స్టార్ హీరోలతో చేయని సౌందర్యకి కూడా ఈ సినిమాతో లోటు తీరిపోయింది. ఇకపోతే ప్రముఖ విలన్ రాజనాల కి కూడా ఈ సినిమాలో ఒక మంచి వేషం ఇచ్చారు. ప్రతి నాయకుడి పాత్రలో తమిళనాడు నెపోలియన్ చాలా కొత్తగా కనిపించడం జరిగింది.Hello Brother : 'హలో బ్రదర్' సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించింది పెద్ద  స్టార్ హీరో అని తెలుసా? | The Telugu News

ఇదిలా ఉండగా ఈ సినిమాలో అక్కడక్కడా ట్విన్స్ నాగార్జునలు ఒకే ఫ్రేమ్ లో కనబడడంతో మరొక నాగార్జున పాత్రలో ప్రముఖ నటుడు ,హీరో శ్రీకాంత్ నటించడం జరిగింది. ఆ విధంగా కొత్త తరహా అంశంతో వచ్చిన హలో బ్రదర్ సినిమా సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.Nagarjuna: 'హలో బ్రదర్' మూవీలో నాగార్జున డూప్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో  తెలుసా.. | Nagarjuna Block Bluster Dual Role hello brother movie hero  srikanth played Nag Dupe Role Here Are The Details ... ఇక శ్రీకాంత్ ప్రస్తుతం స్టార్ హీరో మాత్రమే కాదు స్టార్ విలన్ కూడా.. ఇక ఒకప్పుడు డూప్ గా నటించిన శ్రీకాంత్ నేడు గర్వించదగ్గ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

 

 

Share post:

Latest