ప్రియాంకా పెళ్లి..అఫిషీయల్‌గా అసలు విషయం బయటపెట్టిన యాంకర్ రవి..!?

బిగ్ బాస్ పేమ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. తన కెరియర్‌ను ముందుగా జబర్దస్త్ ద్వారా ప్రారంభించిన ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ తో మంచి పాపులారిటీ వచ్చింది. తాజాగా ప్రియాంక సింగ్ పై ఓ వార్త సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. దీనికి కారణం ఉంది. తాజాగా ప్రియంకా సింగ్ ఓ హ‌ల్దీ ఫంక్షన్ లో ఎల్లో కలర్ చీర కట్టుకుని పెళ్లికూతురులా రెడీ అయి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది.

Bigg Boss Telugu 5: Priyanka Singh's Viral Video Leave The Viewers In Shock, Here's Why!

ఈ వీడియో చూసిన పింకీ అభిమానులు త్వరలోనే పింకీ పెళ్లి చేసుకుంటుందని వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు దీనిపై యాంకర్ రవి సోషల్ మీడియా వేదిక‌గా ఆసక్తికరమైన పోస్టును పెట్టాడు.
రవి తన సోషల్ మీడియాలో ఓ ఫన్ వీడియోని పెట్టి.. నా చెల్లి పెళ్లికి ఇంకా చాలా టైముంది ఎందుకంటే మధ్యలో ఒక ప‌న్ను ఊడిపోయింది. ముందు దాన్ని కట్టించుకోవాల‌న్నాడు.

Anchor Ravi to stay in Bigg Boss house for a week?

ఇక ప్రియాంక నా బంగారం.. అని పోస్ట్ లో పెట్టాడు. యాంకర్ రవి పెట్టిన పోస్ట్‌ చూస్తుంటే ప్రియాంక ఇప్పుడే పెళ్లి చేసుకోదని తెలుస్తుంది. వీరిద్దరూ బిగ్ బాస్ తెలుగు 5వ‌ సీజన్లో కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఆ టైం నుంచి వీరు బాగా కలిసిపోయారు. షో అయిపోయాక కూడా తమ మధ్య ఉన్న స్నేహాన్ని అన్నాచెల్లిల బంధాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

Share post:

Latest