సమంత పై ప్రశంసల వర్షం కురిపించిన అక్షయ్ కుమార్ కారణం..?

బాలీవుడ్ లో స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక తను అనుకున్నాడు అంటే కేవలం 30 రోజుల నుంచి 40 రోజుల లోపలనే ఏ సినిమా షూటింగ్ అయిన పూర్తి చేస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం రక్షాబంధన్ ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే చిత్రగుండం ప్రమోషన్ పనులను వేగవంతం చేస్తోంది అందులో భాగంగా అక్షయ్ కుమార్ హైదరాబాద్ కు రావడం జరిగింది ఈ సందర్భంగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ తో ముచ్చటించడం జరిగింది.Koffee With Karan: Akshay Kumar Spins Samantha Ruth Prabhu, Watch Video |  Lehren TV - YouTubeఅక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ సమంత గురించి కూడా మాట్లాడడం జరిగింది. రక్షాబంధన్ లో అనేక సీన్స్ చేస్తున్నప్పుడు చాలా బాగా ద్వేగానికి గురయ్యారని తెలియజేశాడు అక్షయ్ కుమార్. తనకు తన సోదరి అంటే చాలా ఇష్టమట తనకంటే చిన్నదైనప్పటికీ తనను చాలా బాగా చూసుకుంటుందని తెలియజేశారు. ఇక అక్షయ్ కుమార్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు అట రక్షాబంధన్ సందర్భంగా నా కుమారుడు సోదరికి ఏ బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడని తెలిపారు నిన్న రాత్రి నా పిల్లలకు ఈ సినిమా చూపించానని తెలిపారు అక్షయ్ కుమార్.

ఇక ఆ సినిమా చూసి వారు కొత్త విషయాలను నేర్చుకున్నారని ప్రజలకు కంటెంట్ ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలిపారు ఈ మూవీ కూడా కంటెంట్ కు సంబంధించినది కాబట్టి కుటుంబ కథాచిత్రంగా రక్షాబంధన్ సినిమాని తెరకెక్కించడం జరిగిందని తెలిపారు. ఇక సమంత గురించి మాట్లాడుతూ సమంత అద్భుతమైన మనిషి చాలా బాగా మాట్లాడుతుంది.. సహృదయం కలిగిన వ్యక్తి అని తెలిపారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రామ్ కూడా కొన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నది.

Share post:

Latest