బుల్లితెరపై సక్సెస్ సాధించి.. వెండితెరపై ఫెయిల్యూర్ అయిన యాంకర్స్ వీరే..!

ఇక ఈ మధ్యకాలంలో చాలామంది యాంకర్స్ గా గుర్తింపు తెచ్చుకొని తమదైన శైలిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో సుమ, రష్మి, అనసూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరు బుల్లితెరపై పలు షోల ద్వారా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా మరి ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. కానీ బుల్లితెరపై సక్సెస్ సాధించినప్పటికీ వెండితెరపై మాత్రం వీరికి సక్సెస్ రేటు పెద్దగా లేదని చెప్పాలి. ఇక మరి ఈ యాంకర్స్ ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం

సుమ:Anchor Suma Wiki, Age, Height, Net Worth, Husband, Renumeration | Biography In 2022బుల్లితెర మహారాణిగా గుర్తింపు తెచ్చుకున్న సుమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు షోల ద్వారా సినిమా ఈవెంట్ల ద్వారా బాగా పాపులారిటీ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలలో నటించింది. ఇక అక్కడ సక్సెస్ పొందలేక వెండితెర నుంచి బుల్లితెర పైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ బాగా సక్సెస్ పొంది మళ్లీ అదే గుర్తింపుతో జయమ్మ పంచాయతీ సినిమా చేసింది . కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ పొందలేదు. దీంతో మళ్లీ వెండితెరకే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ.

అనసూయ:Anasuya Bharadwaj real age: యాంకర్ అనసూయ భరద్వాజ్ అసలు వయసు ఎంతో ఊహించగలరా..? | Can you guess the real age of Jabardasth anchor noted actress Anasuya Bharadwaj and here the details pk– News18 Telugu
హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ బుల్లితెరపై మంచి సక్సెస్ రేట్ ను సంపాదించుకుంది. అయితే ఇప్పటివరకు అనసూయ వెండితెరపై కూడా దూసుకుపోయింది. కానీ తాజాగా ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం దర్జా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈమె సక్సెస్ రేటు కూడా కొంతవరకు తగ్గిందని చెప్పవచ్చు.

రష్మీ:Rashmi Gautam Age, Wiki, Bio, Height, Family, Boyfriend, Husband, Sareeయాంకర్ రష్మీ కూడా అంతకుమించి వంటి సినిమాలలో గ్లామర్ వలకబోసిన ఈ ముద్దుగుమ్మకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినా ఆ సినిమాల ద్వారా మంచి సక్సెస్ రేట్ అయితే లభించలేదు. కానీ బుల్లితెరపై మాత్రం ఈమె దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇక అలా ఈ ముగ్గురు బుల్లితెరపై మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నప్పటికీ వెండితెరపై సక్సెస్ లేకపోవడం గమనార్హం.