ఓ మై గాడ్..ముఖేశ్ అంబానీ కి ఆ సమస్య..రాజీనామా వెనుక అంత కధ నడిచిందా..?

“ఇన్నాళ్ళు ఓ లెక్క..ఇక నుంచి ఓ లెక్క..వారసుడోచ్చాడు ..ఆయన కొడుకొచ్చాడు” అంటూ మిర్చి మూవీలో ప్రభాస్ చెప్పే డైలాగ్ ను ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ. అఫ్ కోర్స్ ఎప్పటికైన ఇది జరగాల్సిందే.. కానీ, ముకేశ్ అంబానీ ఈ నిర్ణయం ఇంత త్వరగా తీసుకుంటాడు అని ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన రిలయన్స్ గ్రూప్‌ కు కొత్త చైర్మన్‌‌ గా ముకేశ్ అంబానీ వచ్చేశాడు కుమారుడు ఆకాశ్ అంబానీ నియామితులైయ్యారు.

- Advertisement -

ఈ మేరకు ముకేశ్ అంబానీ ఈ విషయాని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపధ్యంలోనే రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆ ప్లేస్ లోకి ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ కొత్త చైర్మన్‌‌గా భాధ్యతలు స్వీకరించారు. అలాగే పంకజ్ మోహన్ పవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. రిలయన్స్ జియో బోర్డు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 27 నుంచి ముకేశ్ అంబానీ రాజీనామా అమలులోకి వచ్చింది.

అయితే, ముఖేశ్ అంబానీ రాజీనామా వెనుక ఓ సూపర్ ఉమెన్ ఉందని..ఆమె ఈ ప్రాసెస్ ని స్పీడ్ అప్ చేసి..రెండు-మూడు సంవత్సరాల తరువాత జరగాల్సిన ముఖేష్ అంబానీ రాజీనామను ఇంత త్వరగా చేయించిందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇన్ సైడ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అంబానీ ఫ్యామిలీలో కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతున్నాయని.. ఫ్యామిలీ మధ్య వార్స్..అంతేకాకుండా, ముఖేశ్ హెల్త్ కూడా సరిగ్గా లేదని..గుండె కు సంబంధించిన వ్యాధితో ఆయన బాధపడుతున్నారని .. ఈ క్రమంలోనే తెర వెనుక ఉన్న ఉండి ఓ సూపర్ ఉమెన్ ఈ కధను నడిపించిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.

Share post:

Popular