బర్తడే నాడు ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. టోటల్ 120 కోట్లు .. అన్న కోసం ఇంతటి త్యాగమా..?

ఎన్టీఆర్..ప్రస్తుతం టాలీవుడ్ టాప్ లిస్ట్ లో ఉన్న హీరో. ఎటువంటి క్యారెక్టర్ ని అయిన లీనమై పోయి..చేయడం తారక్ స్పెషాలిటీ. అది మాస్ అయినా..క్లాస్ అయినా..ఎలాంటి రోల్స్ అయిన ఎన్టీఆర్ ది బెస్ట్ పర్ ఫామెన్స్ ఇస్తారు. ఒక గొప్ప నటుడి కి కావాల్సిన అన్నీ లక్షణాలు ఎన్టీఆర్ లో ఉన్నాయని..ఖచ్చితంగా రాబోయే కాలంలో టాలీవుడ్ ని ఏలేసేది తారక్ నే అని..ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు.

కాగా, రీసెంట్ గా RRR తో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ప్రజెంట్ కొరటాల శివ తో ఓ మాస్ ఎంటర్ టైనర్ గా ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. పుట్టిన రోజు సంధర్భంగా..సినిమాకి సంబంధించిన వీడియో అభిమానుల్లో కొత్త ఉత్సాహాని నింపింది. అలాగే బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రసాంత్ నీల్ తో NTR31 సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రెండి సినిమాల్లో కూడా తారక్ మాస్ అవతారంలో కనిపిస్తాడు అని లుక్స్ బట్టి అర్ధమవుతుంది. సో, దీని బట్టి చూస్తే అభిమానులకు మరో ఆది సినిమా పక్క అని ఫిక్స్ అయిపోతున్నారు.

అయితే, ఇంత క్రేజ్, డిమాండ్, ఫాలోయింగ్ ఉన్న తారక్.. NTR30.NTR31..ఈ రెండు పాన్ ఇండియా సినిమాలకి ఒక్క రూపాయి కూడా పారితోషం తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారట. దీంతో సినీ ప్రముఖులు సైతం షాక్ అవుతున్నారు. తారక్ ఎందుకు ఇలా చేశాడు..అంటూ చర్చించుకుంటున్నారు. తారక్ RRR కి 45 కోట్లు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రెండు సినిమాలకి తారక్ 60 కోట్లు పైన డిమాండ్ చేయచ్చు..కానీ, అలా కాదు అనుకుని..ఫ్రీ గా సినిమాలో నటిస్తున్నాడట. అంటే పరోక్షంగా తారక్ కు 120 కోట్లు లాస్. నేటి కాలం హీరోలు ఎవ్వరు ఇలా చేయరు, అంత కమర్షీయల్ మైండ్ . కానీ, తారక్ మాత్రం తన అన్న కళ్యాణ్ రామ్ కోసం..ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొరటాల శివ మూవీ లోను..ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే మూవీలోను.. రెండు చిత్రాల నిర్మాణంలోనూ కళ్యాణ్ రామ్ ప్రొడెక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ భాగం అయింది. దీంతో తన వంతు సహాయంగా అన్నయ్య ప్రొడక్షన్ స్థాయిని పెంచడం కోసం NTRఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు సన్నిహిత వర్గాలు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

Share post:

Popular