పూజా..దాని ఇంకొంచెం పెంచితే బాగుంటుందట..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ టాప్ 5 లిస్ట్ లో ఉన్నటువంటి పూజా హెగ్డే..రాను రాను తన స్దాయిని తగ్గించుకుంటున్నట్లు ఉందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కోసం నాన తంటాలు పడిన ఈ బుట్టబోమ్మ..కష్టపడి..ఒళ్ళుని ఎక్స్ పోజ్ చేసి..అదృష్టాని తన వైపు తిప్పుకుని..ఐరెన్ లెగ్ టూ అదృష్ట దేవత అంటూ ట్యాగ్ వేయుంచుకుంది. అయితే, ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే..ఎందుకో పూజా కి మళ్లి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిన్నత్లు అనిపిస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. ఆమె నటించిన వరుస సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నయి.

ప్రభాస్ తో రాధే శ్యామ్ మొదలుకుని..ఆ తరువాత విజయ్ తో బీస్ట్..ఆ తరువాత చరణ్ తో ఆచార్య..ఇలా మూడు ఫ్లాప్ సినిమాలను అందుకుని హ్యాట్రిక్ ఫ్లాప్ లు కొట్టింది. ఒక్క సినిమా దొబ్బెస్తేనే..ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతాయి. మన అనుకున్నవారు మనకి కాకుండా వదిలేస్తారు..అలాంటిది పూజా వరుసగా మూడు ఫ్లాప్ లు అందుకుంది. దీంతో ఇండస్త్రీ కళ్లన్ని ఆమె పైనే పడ్డాయి. ఎలాగోలా చేసి ఆమె నెక్స్ట్ సినిమా హిట్ కొట్టిందా ఓకే..లేకపోతే మళ్ళీ ఐరెన్ లెగ్ అంటూ ఇండస్ట్రీకి దూరంగా పెట్టే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక ఈ క్రమంలోనే ఆమె మళ్లీ ఐటేం సాంగ్ లో నటించి తన కెరీర్ ఇంకా పడిపోవడానికి తన గోతిని తానే తవ్వుకున్నట్లైంది. రీసెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన F 3 సినిమా “లైఫ్ అంటే ఇలాగే ఉండాలి” అనే ఐటెం సాంగ్ కు వరుణ్-వెంకటేష్ తో కలిసి చిందులేసింది. నిజానికి పాటలో పెద్దగా స్టెప్పులు లేవు..ఏదో గ్లామర్ హీట్ పెండానికి పూజాని వాడుకున్నారే కానీ..అక్కడ సాంగ్ కి అంత సీన్ లేదని అర్ధమైపోయింది.దీంతో పూజా ఐటెం సాంగ్ పై పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఇక పూజా ఆశలన్ని ఇప్పుడు మహేశ్ బాబు తో నటిస్తున్న SSMB 28 పైనే ఉన్నాయి. కనీసం ఈ సినిమాలో అయిన ఆమె నటన పరంగా మెప్పించి..ఇంకొంచెం గ్లామర్ డోస్ పెంచి..తన అందాలతో కుర్రాళ్ళను ఆకట్టుకుంటే ఓకే.. లేదంటే పూజా కెరీర్ సగం పడిపోయిన్నాట్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పూజా పాప ఏం చేస్తుందో చూడాలి..?

Share post:

Popular