వాళ్ళ కోసం సమంత హాట్ ఫోటోలు.. నెట్టింట వైరల్..!!

సమంత..తన పేరు పక్క ఉన్న అక్కినేని అనే ట్యాగ్ ను మొయలేక తీసేసింది. ఏ మూహుర్తానా అలా చేసిందో అప్పటి నుండి అమ్మడు మీడియాలో ఓ సెన్సేషన్ గా మారిపోయింది. అమ్మడు ఊ అంటే హైలెట్..ఊ ఊ అంటే హాట్ టాపిక్ గా మారిపోతుంది. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యినప్పటి నుండి సామ్ తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. కేవలం సినిమా, డ్రెస్ , విషయాలల్లోనే కాదు.. ఇతరులతో ఇంటారాక్ట్ అయ్యే పద్ధతి కూడా మార్చేసుకుంది. సమంత ఒకప్పుడు కూడా అందరితో బాగా మాట్లాడేది..కానీ, విడాకుల తరువాత మరింత ఎక్కువుగా రియాక్ట్ అవుతూ అందరితో మింగిల్ అవుతుంది.

ఇక విడాకుల తరువాత మరీ ముఖ్యంగా సమంత వచ్చిన ఛేంజ్ ఏంటి అంటే డ్రెస్సింగ్ స్టైల్. అమ్మ బాబోయ్ ఆడ్రెసుల్లో సమంతని చూడలేం..చూస్తే తట్టుకోలేం అంతా హాట్ గా కనిపించే డ్రెస్ లను వేసుకుని ఫోటో షూట్ లు చేస్తూ..ఆ ఫోటోస్ నెట్టింట పోస్ట్ చేస్తూ టాప్ ట్రెండింగ్ లో ఉండటమే కాకుండా..నెటిజన్స్ కోపానికి బలవుతుంది. ఇక సమంత హాట్ ఫోటోస్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఎప్పటికప్పుడు తిట్టిపోస్తున్నా..తగ్గేదేలే అంటూ అందాల డోస్ లు పెంచుతూ..కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.

రీసెంట్ గా సమంత కాస్మో ఇండియా కోసం కవర్ ఫొటో దిగింది. ఇక ఆ ఫోటోలో సమంత డ్రెస్..ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ చూసిన జనాలు మరోసారి సామ్ పై తిట్ల దండకం కురిపిస్తున్నారు. ఎద అందాలు మొత్తం చూపించేలా డిజైన్ చేసిన ఈ డ్రెస్..లో సమంత టూ హాట్ గా కనిపిస్తుంది. స్కిన్నీ అవుట్ ఫిట్‌లో అందాన్ని ఆర‌బోస్తూ..మ‌త్తెక్కించే చూపుతో కుర్ర‌కారు మ‌న‌సు దోచేస్తుంది. ఇందులో ఈ అమ్మడు షార్ట్ డ్రెస్ ధరించింది. దీన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. స‌మంత స‌రికొత్త ద‌ర్శ‌న‌మిస్తున్న న్యూ క‌వ‌ర్ ఫొటో ఇపుడు సోష‌ల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Share post:

Popular