అవికాతో అసభ్యకరంగా మాట్లాడిన మన తెలుగు స్టార్ హీరో .. ఛీ ఛీ ఇంత నీచుడా..?

అవికా గోర్..పేరుకి పెద్దగా పరిచయం లేదు. చిన్నప్పుడే తనలోని నటనా టాలెంట్ ని అందరికి చూయించి కోట్లాది మందితో శభాష్ అనిపించుకుంది. ఈమె ప్రధాన పాత్రల్లో నటించి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఎంతో మంది అమ్మాయిల హృదయాలను కదిలించింది. చదువుకు ఉన్న గొప్పతనం గురించి..ఆడ పిల్లకి కూడా చదువు ముఖ్యమని తెలిసి వచ్చేలా చేసింది. ఇంతటి మంచి సీరియల్ లో నటించిన పాప పెద్దయ్యాక కూడా సినిమాలో నటించి చించేస్తాది అని అంతా అనుకున్నారు. ఐశ్వర్య రాయ్ లా బాలీవుడ్ ని ఏలేస్తుంది అనుకున్నారు.

సీన్ కట్ చేస్తే.. అక్కడ అమ్మడుకి అంత సీన్ ఇవ్వలేదు మిగతా హీరోయిన్ లు. చిన్నప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్న పాప ని యంకరేజ్ చేశారుకానీ..పెద్ద అయ్యాక మాత్రం పెద్దగా పట్టించుకోలేదు . ఏదో చేతికి వచ్చినా అరా కొరా సినిమాలు చేస్తుందే కానీ,,భారీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఏం హిట్ కొట్టలేదు. తెలుగులో ఉయ్యాల జంపాల ఒక్కటే కొంచెం హిట్ అయ్యిందని చెప్పాలి. కానీ అమ్మడుకి మన తెలుగు వాళ్లు అవకాశం ఇస్తున్నా..ఉపయోగించుకోలేకపోతుంది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవికాకి మన హీరోలు ఫిదా అయిపోయారు. లేత అందాలను చూసి అట్రాక్ట్ అయ్యిన్నట్లు ఉన్నారు. ఫ్రెండ్ షిప్ అంటూ అవికా తో ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని గుడ్ మార్నింగ్ లు, గుడ్ నైట్ లు అంటూ తెగ చాటింగ్ లు చేసేసుకున్నారట. అయితే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఓ స్టార్ హీరో .. అవికాకి కొన్ని వల్గర్ వీడియోలు పంపించి .. బూతు పదాలు వాడుతూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారట. దీంతో కోపం వచ్చిన అవికా..అతని బ్లాక్ చేయడమే కాకుండా..గ్రూప్ నుండి బయటకు వచ్చేసిందట. ఇక అదే గ్రూప్ లో ఉన్న రకుల్..అవికాతో కాల్ చేసి మాట్లాడగా..అస్లౌ విషయం బయటకు వచ్చిందట. దీంతో అవికాకి తెలుగు ఇండస్ట్రీ అంటే గౌరవం పోయిందని సన్నిహితులతో చెప్పిన్నట్లు వార్తలు వైరల్ అయాయి.