రోజుకు రెండు చొప్పున ఇవి తింటే..బెడ్ రూమ్ లో రెచ్చిపోతారు..కింగ్ మీరే..!!

ప్రస్తుత మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంట్లో కూర్చోని జాబ్ చేస్తున్నారు కానీ..రెండు సంవత్సరాల బ్యాక్ కి వెళ్లితే ..మన అసలైన పరిస్ధితి బయటపడుతుంది. పెరుగుతున్న టెక్నాలజీకి..మొబైల్, కంప్యూటర్ లేనిదే..పనులు కావు. ఉదయం లేచిన మొదలు రాత్రుల్లు పడుకునే వరకు..ఉరుకులు పరుగులు జీవితం. ఇంట్లో ఫైనానిషియల్ టెన్షన్స్..ఆఫీస్ లో వర్క్ టెన్షన్స్..టైం లేక ఇంట్లో వండుకుని తినలేక..బయట నుండి జంక్ ఫుడ్స్ తింటూ.. సరైనా ఆహారం తీసుకోక..ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు జనాభ.

పని..పని..పని అంటూ డబ్బుల కోసం మనం కష్టపడుతుందే బ్రతకడానికి ..ఆరోగ్యం బాగుంటేనే మనం అన్ని పనులు చూసుకోగలం అనే విషయాని ని కూడా మర్చిపోతున్నారు జనాలు.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయానే మర్చిపోయిన్నట్లు ఉన్నారు జనాలు. మన ఆరోగ్యం కాపుడుకోవడం మన చేతిల్లోనే ఉంది. దీని కోసం ఎంతో కష్టపడక్కర్లేదు ..మన డైట్ లో కొన్ని మార్పులు చేసి.. క్రమం తప్పకుండా తీసుకుంటే సరిపోతుంది. మన వంటింట్లో ఉండే ఐటెంస్ తోనే మన ఆరోగ్యం చక్కబడుతుంది. దానికి మనం డబ్బును ఖర్చు చేసి హాస్పిటల్స్ కి వెళ్ళాల్సిన పనికూడా లేదు.

మీరు ప్రతి రోజు మీ టైం చూసుకుని ..వంటింట్లోకి వెళ్లి..రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలేయండి. మీరు రమ్మన్న ఏ అనారోగ్యం మీ దగ్గరకి రానే రాదు. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి యాలకులలో. మనం యాలకులను సాధారణంగా ఆహార రుచిని పెంచడానికి వాడుతుంటాం. రుచే కాదు దానిలో చాలా హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయి. మన ఆరోహ్యానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. యాలకులు డైలీ తినడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటివి పోగొడతాయట. అంతేకాదు పొట్ట లో విడుదలయ్యే బైల్ ని కూడా యాలకలు క్రమబద్దీకరిస్తుందని పలు అధ్యయనలో ప్రూవ్ అయ్యింది .యాలకులలో కావలసినంత స్థాయిలతో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.

వీటితో పాటు ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె పనితీరుకు సహకరిస్తుంది. ఈ యాలుకల్లో విటమిన్ సి, ఏ, బి రైబో ఫ్లేవిన్, శరీరానికి కావలసిన మినరల్స్ ఉండటం వల్ల శరీరంలోని చెడు పద్దార్థలను బయటకు పంపించి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చాలా మంది ఆస్తమా తో బాధపడుతుంటారు..అలాంటి వాళ్ళకు ఈ యాలకులు మంచి విరుగుడుగా పని చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు యాలకుల నీరు తీసుకోవాలి. ఈ నీరు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది.. అంతే కాదండోయ్..కఫం, దగ్గు ఊపిరాడక పోవడం, చాతి దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలను కూడా యాలుకలు చిటికె లో తరిమికొడతాయట.

ఇలాంటివే కాదు పెరుగుతున్న స్ట్రెస్ ..ఒత్తిడి కారణంగా పురుషుల్లో శృంగార లో ఎక్కువ సేపు పాల్గోనలేకపోతే..వాళ్లకి ఈ యాలకులు మంచి హెల్ప్ చేస్తాయట. వీటిలో సినేయిల్ అనే ఎంజైమ్ ఉంటుందని..ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయని… ఇది లిబిడోను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని పలువురు డాక్టర్లు కూడా తమ వద్దకు వచ్చే మగవాళ్లకు ఇవి సజిస్ట్ చేస్తున్నారట. క్రమం తప్పకుండా యాలకులను తింటే పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుందట. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేయడానికి యాలకులు బాగా పని చేస్తాయని పలు యూనివర్సీటీలి రీసెర్చ్ చేసి మరి చెప్పుతున్నాయి.