ఆ స్టార్ హీరోని దూరం పెడుతున్న డబ్బున్న భార్య..మరో విడాకులు తప్పవా..?

సినీ ఇండస్ట్రీలో మనం చూసేదంతా నిజం కాదు అని మరోసారి ప్రూవ్ చేసింది ఓ స్టార్ జంట. తెర పై కనిపించేదంతా నటన అని.. వెనుక చాలా జరుగుతాయని తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొగుడు చిన్న మాట అంటే విడాకులు అంటూ చెప్పే భార్య లు ఉన్నారు నేటి కాలంలో.

ఇక అలాగే చాలామంది జంటలు విడాకులు కూడా తీసుకున్నారు. ఇష్టపడి లవ్ చేసుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే.. పట్టుమని పది సంవత్సరాలు కూడా కలిసి ఉండట్లేదు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత..తన భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకుని సపరేట్ గా ఉంటుంది. ఇక రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా స్టార్ డాటర్ రజనీకాంత్ కూతురికి విడాకులు ఇచ్చి..సింగిల్ లైఫే కింగ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక ఈ లిస్ట్ లోకే మరో స్టార్ హీరో చేరబోతున్నట్లు తెలుస్తుంది. యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఓ స్టార్ హీరో ని తన భార్య దూరం పెడుతుందట. దానికి కారణం వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలే..అంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా డివర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్న ఈ జంట..సినీ ఇందస్ట్రీలో ఓ మంచి పేరు ఉంది. చాలా మందికి ఆదర్శంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఇలా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారంటే అభిమానులకు ఇంతకన్నా బ్యాడ్ న్యూస్ మరొకటి ఉందదు..ఏది ఏమైనా ఇండస్ట్రీలో కలిసి ఉన్న జంటలు కంటే కూడా విడిపోతున్న జంటలే ఎక్కువుగా ఉన్నారు.

Share post:

Popular