షాక్: ఆ హీరోయిన్‌ను వాడుకొని వ్యభిచార గృహానికి అమ్మేసిన నిర్మాత..!

సినీ ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ నైపుణ్యం కూడా ఉండాలి.. ముఖ్యంగా మనకు ప్రతిభ ఉన్నా కూడా సరిపోదు.. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో వచ్చే కష్టాలను, నష్టాలను ఎదుర్కొనీ..ధైర్యం గా నిలబడినప్పుడు ఒక గుర్తింపు లభిస్తుంది. ఇక లేదంటే సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి అయినా సరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది.. బాగా చెప్పాలి అంటే మనం ప్రతిభతో అవకాశాలను సంపాదించుకొని మొదటి సినిమాతోనే విజయాన్ని కొట్టినట్లు అయితే తప్పకుండా మనం విజయం సాధించవచ్చు.. ఇకపోతే హీరోయిన్ల విషయంలో కూడా ఇది జరుగుతుంది.

అవకాశాలు లేకపోవడం వల్ల ఏదో విధంగా ఇండస్ట్రీలో కొనసాగాలని.. తప్పుడు దారిలో కూడా ప్రయాణిస్తూ సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు అనే వార్తలు కూడా పెద్దఎత్తున ప్రచారం అయ్యాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో అవకాశాల కోసం దర్శకనిర్మాతలకు సహజీవనం చేస్తూ అవకాశాలను తగ్గించుకుంటున్నారు. ఈ విధంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆమె హీరోయిన్ గా కొనసాగింది. ఇకపోతే ఈమె మొదట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన తరువాత క్రమంగా అవకాశాలు తగ్గిపోవడం మొదలయ్యాయి.

ఇక ఈ క్రమంలోనే ఆమెకు అవకాశాలు తగ్గిపోయిన నేపథ్యంలో ఒక నిర్మాతకు దగ్గర కావడంతో.. నిర్మాత కూడా ఆమెతో కలిసి తన కోరికలు తీర్చుకున్నారు చివరికి ఆ హీరోయిన్ కి తెలియకుండానే తనని ఒక వ్యభిచార గృహానికి అమ్మేయడం జరిగింది. ఇక అయితే ఆ హీరోయిన్ ఒక నిర్మాత మాయలో పడి దారుణంగా మోసపోయింది. ఈ మోసం నుంచి తొందరగా తేరుకున్న ఆ హీరోయిన్ తన వెనుక ఏదో కుట్ర జరుగుతోందని గ్రహించి ఆ కుట్రలో ఇరుక్కోకుండా బయటపడింది. ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

Share post:

Latest