‘ భీమ్లా నాయ‌క్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌…పెట్టిందెంత …రాబట్టాల్సింది ఎంత ?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ద‌గ్గుబాటి రానా కాంబినేష‌న్లో వ‌చ్చిన భీమ్లానాయ‌క్ సినిమా ఈ నెల 25న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ద‌గ్గుబాటి రానా కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌న్ కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయ‌క్ వ‌స్తోంది.

వ‌కీల్‌సాబ్‌తో హిట్ కొట్టిన ప‌వ‌న్ ఈ యేడాది భీమ్లానాయ‌క్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. సాగ‌ర్ చంద్ర డైరెక్ష‌న్‌కు తోడు త్రివిక్ర‌మ్ క‌థ‌, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్ ఇలా ఉన్నాయి..

నైజాం – 35 కోట్లు
సీడెడ్ – 17 కోట్లు
ఉత్తరాంధ్ర – 9.50 కోట్లు
ఈస్ట్ – 6.50 కోట్లు
వెస్ట్ – 5.60 కోట్లు
గుంటూరు – 7.20 కోట్లు
కృష్ణా – 6.00 కోట్లు
నెల్లూరు – 3.20 కోట్లు
————————————
ఏపీ + తెలంగాణ = 90 కోట్లు
————————————
రెస్ట్ ఆఫ్ ఇండియా – 10.50 కోట్లు
ఓవర్సీస్ – 9.00 కోట్లు
——————————–
వరల్డ్ వైడ్ = 109.50 కోట్లు
———————————

Share post:

Popular