క్విజ్ పోటీలో బాలయ్య ….ఆన్సర్స్ అదుర్స్ ( వీడియో వైరల్)

బాలకృష్ణ షో చేస్తున్నాడు అని తెలియగానే అందరు నోటా ఒకటే మాట బాలయ్య ఏంటి షో చెయ్యటమేమిటి అనుకున్నారు .బాలయ్య షో చేయటం ,ఆ షో ఎంతగా సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిందే .ఒకొక ఎపిసోడ్ కి ఒకొక హీరో లేక సినిమా టీంతో చేసిన ఎపిసోడ్స్ అందులో బాలయ్య చేసిన హంగామా అంత ఇంత కాదు .ఆఖరి ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసాడు .అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆఖరిలో బాలయ్యతో ఆహా టీం ఒక చిన్న క్విజ్ లాంటి ప్రోగ్రాం చేసారు .అందులో బాలయ్య తన జీవితంలో జరిగిన సంఘటనలు ,ఆయనపై వచ్చే ట్రోల్ల్స్ , ఫ్యాన్స్ చేసే హంగామా పై అయన మొత్తం కూలంకుషంగా వివరించారు .ఇంకెందుకు ఆలస్యం అయన ఏమి చెప్పారో ఈ వీడియోలో చూడండి.


Leave a Reply

*