అవకాశం ఇస్తే పక్కలో పడుకోడానికి కూడా సిద్ధమంటున్న ప్రముఖ నటి..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం చాలా మంది హీరోయిన్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. కానీ మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో అవకాశాల కోసం..అడిగిన వారికి కమిట్మెంట్ ఇస్తున్నామని చెప్పడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఇక అలాంటి వారిలో ప్రముఖ నటి శిరీష కూడా ఒకరు. ఈమె శ్రీరెడ్డి లెవెల్లో శిరీష కూడా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషయాలలో తలదూర్చి స్తూ వివాదాస్పదంగా మారింది.. తెలుగు సినీ ఇండస్ట్రీ తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వడం లేదని ,ఒకవేళ అమ్మాయిలకు అవకాశం ఇస్తే క్యాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉందని కమిట్మెంట్ అడుగుతున్నారు అని, సరైన దారిని ఎంచుకోవాలని సూచిస్తోంది.

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ కి హాజరైన శిరీష షాకింగ్ నిజాలు బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. ఆ ఇంటర్వ్యూలో భాగంగానే మీకు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు కదా.. ఒకవేళ ఎవరైనా కమిట్మెంట్ అడిగి ఆ తర్వాత అవకాశాలు ఇప్పిస్తామని చెబితే మీరు ఏం సమాధానం చెబుతారు అనే ప్రశ్న ఎదురవగానే.. ఆమె తప్పకుండా కమిట్మెంట్ ఇస్తాను అని ధైర్యంగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతే కాదు గతంలో కూడా అవకాశాల కోసం ఏకంగా పది రోజుల పాటు ఒక స్టార్ హీరో పక్కలో పడుకున్నాను అంటూ నోరు విప్పడంతో ప్రతి ఒక్కరు షాక్ అవ్వడం తో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత నీచానికి దిగజారుతున్నారా అనే ప్రశ్న ఎదురవుతోంది.

పెళ్ళి పుస్తకం , సీతాకోకచిలుక, ఆడదే ఆధారం వంటి సీరియల్స్లో గెస్ట్ రోల్ పోషించి అలరించిన విషయం తెలిసిందే . అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరూ మంచివారే కాని కొంతమంది వల్లే ఇండస్ట్రీ చెడిపోతుంది గాని పక్కలో పడుకంటే తప్ప అవకాశాలు ఇవ్వడం లేదని ఆమె స్పష్టం చేసింది.. పోతే తనకు మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు కావాలి అడిగిన వారికి కమిట్మెంట్ కూడా ఇస్తానని ఆమె చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో కాస్త సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారడం గమనార్హం.

Share post:

Popular