తనపై తానే షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ టబు..!

సీనియర్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు తన గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఉర్రూతలూగించింది. కేవలం కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఈమెను ఎవరు పట్టించుకోవడం లేదు. తాజాగా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లోకి అలా వైకుంఠపురం సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లుగా సమాచారం.

కేవలం హీరోయిన్లే కాదు మేము కూడా అందాల ఆరబోత చేయగలమని ఈ 50 ఏళ్ల వయసులో కూడా ఒక సినిమాలో అందాల ఆరబోతను చూపించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఇప్పుడు ఇలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అలా ఉండాలి ఇలా ఉండాలని లిమిట్స్ పెట్టుకోలేదు. ఏ సీన్లు అయినా నటిస్తానని చెప్పుకొచ్చింది.

అంధాదున్ అనే సినిమాలో కూడా విలన్ గా నటించింది. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో కూడా బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించింది. ఏది ఏమైనా హీరోయిన్ టబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Share post:

Latest