దుబాయ్ లో మందు బాటిల్ తో చిందులేస్తున్న సురేఖ వాణి..!

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సినిమాలలో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ అంత ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.తన కూతురు సుస్మిత తో కలిసి చేసే డాన్స్ లతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే వుంటుంది.

ఇప్పటికే సురేఖా కి 44 సంవత్సరాలు.ఇకపోతే 2019 వ సంవత్సరం ఆమెకు బ్లాక్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె భర్తను పోగొట్టుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దాంతో చాలావరకు సినిమా అవకాశాలు వదులుకున్నది. అయితే సురేఖవాణి గత కొద్దిరోజులుగా దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఆమె అక్కడే తిరుగుతూ తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోను కూడా పోస్ట్ చేసింది.

మందు బాటిల్ తో దుబాయ్ లో చిందులేస్తున్న సురేఖ వాణి

తాజాగా సురేఖ వాణి ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు బాగా వైరల్ గా మారుతోంది. ఆమె స్టే చేసిన హోటల్ గదిలో కిటికీ వద్ద ఒక మందు బాటిల్, పక్కనే గ్లాస్ ఉన్న ఫోటోని చూసి, ఇంతకంటే మంచి ఆనందం, అనుభూతి ఎక్కడా ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

Share post:

Latest