సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆ పాపులర్ సింగర్ మృతి..!

ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. తాజాగా గ్రామీ అవార్డ్ విన్నర్ మారిలియా మెండోంకా తన మేనేజర్ సహాయకుడు మరి కొందరితో కలిసి శుక్రవారం రోజున విమానంలో ప్రయాణించడం జరిగింది.

అలా వెళ్తున్న విమానం ఒక్కసారిగా మార్గమధ్యంలో కుప్పకూలిపోయింది. పాపులర్ సింగర్ మరిలియా మెండోంకాతో పాటు మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హో, వీరితో పాటు పైలట్ , కో-పైలట్ లు కూడ ప్రాణాలు విడిచారు. ఆ పాపుల‌ర్ సింగ్ మృతి వార్త విని అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అతి కొద్దికాలంలోనే పాపుల‌ర్ అయింది మారిలియా. అయితే ఈ ప్ర‌మాదానికి ముందు తీసిన వీడియో కంట‌త‌డి పెట్టిస్తున్న‌ది.

ఏదేమైనా ఈ మధ్యకాలంలో అకాల మరణాలు సంభవిస్తున్నాయి మన సినీ ఇండస్ట్రీ నటులకు, ఉండేటువంటి వారికి

Share post:

Latest