చిరంజీవి చేసుకుంది.. మా ఇంటి ఆడపిల్లనే అంటున్న మోహన్ బాబు..!

నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై టాక్ షో తో స్టాప్ అబుల్ షో ఈ రోజు దీపావళి కానుకగా తొలి ఎపిసోడ్ ను విడుదల చేశారు. ఈ షోను బుల్లితెరపై ఆహా లో విడుదల చేయడం జరిగింది. బాలకృష్ణకు మెగా శివ తో ఉన్న సంబంధం చాలా తక్కువే. ఇక అందులో మంచు ఫ్యామిలీ కూడా మొదటి షో తో ప్రేక్షకులను బాగా అదరగొట్టేసారు.

బాలకృష్ణ ఈ షోలో చిరంజీవితో నీకున్న సంబంధం ఎలా ఉందని బాలకృష్ణ ప్రశ్న వేయగా.. ఈ సందర్భంలో మోహన్ బాబు స్పందిస్తు… నేను అల్లు రామలింగయ్య నాతో కలిసి చాలా సినిమాలు చేశాను.. చిరు పెళ్లాడింది ఆయన కూతురు నే కదా.. అంటే మా ఇంటి ఆడపిల్ల కదా అన్నాడు మోహన్ బాబు.

చిరంజీవి మా ఇంటి అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు చిరంజీవి బాగున్నాడని మోహన్ బాబు అన్నాడు. అంతే చిరంజీవి ఒకవేళ అమ్మాయిని వివాహం చేసుకుంటే చిరంజీవి లైఫ్ లేదా అని మోహన్ బాబు అన్నా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Share post:

Latest