ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన సుమ.. వీడియో వైరల్?

యాంకర్ సుమ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై ఈ కార్యక్రమంలో చూసిన సినిమానే కనిపిస్తూ ఉంటుంది. తన యాంకరింగ్ తో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరితో కలిసి పోతూ ఉంటుంది. ఇటీవలే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. చర్మంలోని సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న జయమ్మ పంచాయితీ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

చాలా కాలం తరవాత సుమ మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ఫై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం సుమా ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిమ్లో వర్కవుట్ చేస్తోంది.

https://www.instagram.com/p/CWK8yrwJRUi/

అందుకోసం తనకు ఒక స్పెషల్ ట్రైనర్ ని కూడా నియమించుకుంది. తాజాగా జిమ్లో వర్కవుట్ చేస్తున్న వీడియోని ఉష సినిమా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.