ఓటింగ్ అయిపోయిన తర్వాత పూనమ్ కౌర్ ఘాటైన వాక్యలు వీడియో వైరల్..!

టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలు తీసి.. ఎప్పుడు వివాదాల్లో చిక్కుకున్న హీరోయిన్ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఒకరు. ఇవి మాటలు ఎప్పుడూ కూడా గాటు గానే ఉంటాయి.ఇక మా ఎన్నికల నేపథ్యంలో ఈ నటి ప్రకాష్ రాజు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఎన్నో రోజులుగా తన మనసులో పడుతున్న టువంటి బాధను ప్రకాష్ రాజ్ గెలిస్తే తెలియజేస్తాం అంటూ కూడా పిలుపు వచ్చింది.

అయితే ఈ రోజున ఓటింగ్ హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ రావడం జరిగింది. ఇక అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ లబ్ది కోసం కొంతమంది నటీనటులను వాడుకుంటున్నారు.. వీటి మీద సినీ ఇండస్ట్రీలోని పెద్దలు చర్యలు తీసుకోవాలంటూ తెలియజేస్తోంది.

అంతేకాకుండా ప్రకాశ్రాజ్ గెలిచిన మంచు విష్ణు గెలిచిన ఈ విషయంపై ముఖ్యంగా దృష్టి పెట్టాలని తెలియజేస్తోంది. రాజకీయాల కోసం మార్కెట్లను సతాయించడం మానేయాలని కోరుతున్నానని తెలియజేస్తోంది.ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతుంది.

Share post:

Latest