రొమాంటిక్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్.. ఎన్ని కోట్లు అంటే..!

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమా లవ్, రొమాంటిక్, యాక్షన్ తో సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటిరోజు ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1). నైజాం-55 లక్షలు.
2). సీడెడ్-27 లక్షలు.
3). ఈస్ట్-12 లక్షలు.
4). వెస్ట్-9 లక్షలు.
5) గుంటూరు-14 లక్షలు.
6). కృష్ణ-9.4 లక్ష్యలు.
7). నెల్లూరు-7 లక్షలు.
8). ఉత్తరాంధ్ర-19 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..1.5 కోట్లు కొల్లగొట్టింది.

9). ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..1.61 కోట్లు కలెక్షన్ చేసింది.

రొమాంటిక్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..4.6 కోట్లకి అమ్ముడు పొగ, ఈ సినిమా విజయం అందుకోవాలంటే 5 కోట్ల రూపాయల కలెక్షన్ చేయవలసి ఉంటుంది. ఈ సినిమా ఇంకా 3.39 కోట్ల రాబట్టాల్సి ఉంది.

Share post:

Latest