రక్తం ధారాళంగా పోతుంటే.. ఈ ఆకు రసం పిండితే చాలు..?

ఏదైనా గాయాలు తగిలినప్పుడు రక్తం ఎక్కువగా కారుతుంటే అప్పుడు పత్రబీజం ఆకులు ముద్దగా చేసి గాయం పైన వేసి కట్టుకడితే రక్తస్రావం వెంటనే ఆగుతుందట అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

పత్ర బీజం ఆకులను కొన్నిటిని తీసుకుని మెత్తగా నూరి, ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి బాగా దంచాలి. వెంటనే గాయాల నుండి రక్తస్రావం ఆగుతుంది. ఒకవేళ రక్తస్రావం ఎక్కువగా ఉంటే రెండు మూడు గంటలకొకసారి మారుస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా రక్తస్రావం ఆగి ప్రాణాలు దక్కుతాయి.

ప్రమాదాలు జరిగేటప్పుడు దెబ్బలు తగిలిన అవయవాలు బాగా పిప్పిపిప్పి అయినప్పుడు వైద్యులు ఈ అవయవాలపై ఈ పత్రికల మార్కులు కట్టే వారట. ఇక మాంసపు ముద్ద మీద ఈ ఆకు రసం పిండితే ఆ భయం ఆరోగ్యాన్ని పుంజుకుని మామూలుగా పనిచేస్తుంది. దీనిని సామాన్య పరిభాషలో రణపాల అని పిలుస్తారు.

ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మన దగ్గర్లో ఉండేటువంటి ఈ ఆకులను తీసుకువచ్చి గాయాలమీద రసం పిండితే మేలు.

Share post:

Latest