ప్రమాణ స్వీకారానికి రాకుండా డుమ్మా కొట్టిన రఘుబాబు.. కారణం..?

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన విషయం ఏమిటంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల చెప్పవచ్చు. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మరొకవైపు విష్ణు పురాణం చాలా హోరాహోరీగా తలపడ్డారు. ఇక ఎలక్షన్లో ఎట్టకేలకు మంచు విష్ణు గెలుపొందడం జరిగింది. గెలిచిన అనంతరం మోహన్ బాబు, మంచు విష్ణు ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడడంతో ప్రకాష్ రాజు పాలెం సభ్యులు మొత్తం రిజైన్ చేశారు.

కానీ వీటి రాజీనామాల అన్న అంగీకరించబోమని మంచు విష్ణు తెలియజేశాడు. ఇదిలా ఉంటే ఈ రోజున ప్రమాణ స్వీకారం అవుతుండగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టాడు కార్యదర్శి రఘుబాబు. వాస్తవానికి రఘు బాబు టాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నాను చూడు. ఈ అసోసియేషన్ లో అయినా కార్యదర్శికి ఉండే బాధ్యత అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే అధ్యక్షుడు కంటే సెక్రెటరీ ఎక్కువ బాధ్యత ఉంటుంది.

ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయడానికి హాజరు కాలేకపోయినా రఘుబాబు ఇక మా కార్యదర్శిగా బరువు బాధ్యతలను ఎలా నిర్వహించగలరు అని ఆలోచన ప్రజలు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే కార్యదర్శి అంటే కేవలం రబ్బర్స్టాంప్ లాగా ఉండకూడదు బాధితులు కలిగితేనే బరిలోకి నిలవాలని కొందరు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తమ బరువు బాధ్యతలను మోయలేక లో లేదా చూడాలి.

Share post:

Latest