పానీ పూరీ ఎలా చేస్తారో తెలిస్తే జీవితంలో తినరు..వీడియో వైరల్..!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వైపే అడుగు వేస్తున్నారు యువతులు.. అయితే అలాంటి ఫాస్ట్ఫుడ్ దాంట్లో ఎక్కువగా ఇష్టపడేది పానీపూరి. ఒక వీటిని ఎక్కువగా అందరూ సేవిస్తూ ఉంటారు. ఇక కొంతమంది అదేపనిగా ప్రతిరోజు వీటిని తింటూ ఉంటారు. ఇక ఇవన్నీ ఒకప్పుడు హైదరాబాదు లాంటి ప్రాంతాలలో ప్రత్యేకంగా కనిపించే తినుబండారాలు. ఇక వీటికి పలురకాల పేర్లతో పలుచోట్ల విక్రయిస్తూ ఉంటారు.

అయితే వీటిని ఎలా తయారు చేస్తారో చూస్తే అసలు తిన్నలేరట. ఇది పానీపూరి ఎక్కడపడితే అక్కడ బండ్లమీద శుభ్రత లేకుండా ఉంచుతారు. అంతేకాకుండా పానీ పూరి అమ్మే వ్యక్తి చేతులకు గ్లౌజులు ధరించాలి. కానీ ఒక చేత్తో పానీపూరీలు పెడుతూ మరొక చేత్తో అదే ప్లేట్లన్నీ కడుతూ ఉంటారు. ఇక పానీపూరి అంటే అర్థం కేవలం నీరు అని. ఆ పానీ పూరి లో ఆ నీరే ప్రధానం పుదీనా చింతపండు తో తయారుచేసిన రసాన్ని శుభ్రత లేని వాటర్ వాడుతున్నారు.

మొదట పూరి తయారు చేసే వాళ్లు కాళ్లతో పిండి తొక్కుతున్నారు వాళ్ల కాళ్ల దోపిడి తొక్కే సమయంలో చెమటలు పడుతున్నాయి. ఇక పూరీ లో పెట్టే బఠాని మసాలా తయారీ కోసం కుళ్ళిపోయిన బంగాళదుంపలు వాడుతున్నారు. ఇక అంతే కాకుండా కొంత మంది దగ్గర పందికొక్కులు తిన్న టువంటి బంగాళదుంపలను అందులోకి వేస్తున్నారు. ఇక ఈ వీడియో చూస్తే మీరు అసలు పానీ పూరి సెంటర్ దగ్గరికి వెళ్ళానే వెళ్ళారు.

Share post:

Latest