మీ అమ్మకు..నీ భార్యకి పెట్టండి తంబ్ నెయిల్స్.. సమంతకు.. ఆర్పి పట్నాయక్ వీడియో వైరల్..!

నాగచైతన్య సమంత విడాకులు తర్వాత.. సమంత ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఆమెపై తప్పుడు కథనాలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇక కోర్టు తన వ్యక్తిగత విషయాలను మాత్రం సమంత సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని తెలియజేసింది.

ఇక కోర్టు కూడా యూట్యూబ్ ఛానల్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్లుగా తన నెయిల్స్ పెట్టి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు ఆర్ పి పట్నాయక్.

తంబ్ నెయిల్స్ పెట్టే వాళ్ళకి ఏదో ఒక జబ్బు ఉంటుంది. మనం పెట్టే తంబ్ నెయిల్స్ వల్ల అ ఆ తల్లి వాళ్ళ క్యారెక్టర్ ఏమై పోయినా పర్లేదు.. కేవలం మన వీడియోస్ ని చూసి లైక్ చేస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. హరి ని దారుణంగా పోస్టులు పెడితే ఎలా అంటూ తెలియజేశాడు ఆర్ పి పట్నాయక్.

ఇలాంటి బురద లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ని నేను ఒక్కటే అడుగుతున్నాను.. మీ అమ్మని కానీ, అక్కని కాని.. మీ భార్యలను ఉద్దేశించి ఇలాంటివి పెట్టగలరా అంటూ ఫైర్ అయ్యాడు ఆర్.పి.పట్నాయక్

Share post:

Latest