కొండపొలం సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా..?

ఉప్పెన సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్ నుండి మరొక తాజా చిత్రం ఈ రోజున విడుదల కాబోతోంది.. అదే కొండపొలం ఇక ఈ సినిమాని డైరెక్టర్ క్రీస్తు తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఉప్పెన తో మంచి విజయాన్ని అందుకున్న హీరో కొండపొలం సినిమాకు తక్కువ బిజినెస్ జరిగినట్లు సమాచారం.బిజినెస్ వివరాలను గమనిస్తే..

1). నైజాం-3 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-90 లక్షలు
3). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..6.90 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింద.
4).రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్- 85 లక్షలు వరల్డ్ వైడ్ గా మొత్తం-7.75 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

కొండపొలం సినిమా 7.75 కోట్ల రూపాయల క్రిటికల్ బిజినెస్ జరగా.. ఈ సినిమా ముగిసే సమయానికి ఎనిమిది కోట్ల రూపాయలను పెట్టాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఓపెనింగ్ అంత ఆశాజనకంగా లేవని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఎన్ని కోట్లు రాబట్టిన వేచి చూడాలి.

Share post:

Latest