పునీత్ భౌతికకాయాన్ని చూస్తూ ఎన్టీఆర్ తీవ్ర‌ భావోద్వేగం..వీడియో వైర‌ల్‌!

కన్నడ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మ‌ర‌ణం యావత్ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే ఆయ‌న కేవ‌లం 46 ఏళ్ల వ‌య‌సులోనే గుండె పోటుతో త‌నువు చాలించ‌డం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌ను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను తీవ్రంగా క‌ల‌చి వేస్తోంది.

Puneeth Rajkumar dies due to heart attack: Know about the risk factors | Lifestyle News,The Indian Express

ఇక ప్ర‌స్తుతం పునీత్‌ను క‌డ‌సారి చూసేందుకు అంద‌రూ బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పునీత్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు.

Kannada Star Puneeth Rajkumar Dies At 46, Sandalwood Actor Suffered Cardiac Arrest

తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న ప్రియ‌మిత్రుడై పునీత్ భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి నివాళులు అర్పించారు. పునీత్‌ను కాసేపు అలానే చూస్తూ.. ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోయ‌న‌య్యారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిమి పెడుతూ పక్కకి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

 

Share post:

Latest