లేడీ విలన్ కీర్తి చౌదరి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

లేడీ విలన్ కీర్తి చౌదరి ఇందులో మారుస్తోంది. సాధారణంగా విలన్లు అంటే భయంకరమైన రూపంలోనే కాకుండా అందమైన రూపం ఫ్యాషన్ లుక్ లో కూడా కనిపిస్తారు అని అంటోంది కీర్తి చౌదరి. అంటువంటి అందమైన విలన్స్ జాబితాలో చేరి అలరిస్తోంది వెబ్ స్టార్ కీర్తి చౌదరి. పుట్టింది పెరిగింది చదివింది అంతా ఢిల్లీలోనే. అక్కడ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసేది. అంతే కాకుండా ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొనేది. ఈ హీరోయిన్ కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ట్రైన్ ఎక్కి ముంబై కి చేరుకుంది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరొకవైపు సినిమాలకోసం ప్రయత్నించేది.

- Advertisement -

అలా ఆమె కోరిక సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత ఫలించింది. 2018లో గందీ బాత్ అనే వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కింది. అది కాస్త మంచి విజయం సాధించడంతో సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి. 2019లో 22 డేస్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత మర్ధాని 2 సినిమాలో ప్రముఖ నటి రాణీముఖర్జీ తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వరుసగా హిట్ సినిమాల్లో నటించినా ఆమెకు ఆశించిన గుర్తింపు దక్కలేదు. దీంతో వెండితెరను వదిలేసి బుల్లితెర ను మంచి ఉంది. యాంకర్ గా మారి పలు టీవీ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అలాగే ప్రస్తుతం ఈ మెయిల్ జీ టీవీలో ప్రసారమయ్యే హమారీ బహు సిల్క్ సీరియల్ లో లేడీ విలన్ గా నటిస్తోంది.

Share post:

Popular