శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు వాడిన సైకిల్ ధర అన్ని లక్షలా..?

శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు కెరీర్ మార్చేసింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.ఇక ఈ సినిమాని డైరెక్టర్ కొరటాలశివ దర్శకత్వంలో నిర్మించబడింది.ఈ సినిమా ఒక సామాజిక సందేశాన్ని చేరవేసే నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది.

- Advertisement -

 

ఇక శ్రీమంతుడు సినిమా ఇటు మాస్ ప్రేక్షకులను,అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో శ్రీమంతుడు అనే టైటిల్ని అనుగుణంగా మహేష్ బాబు క్యారెక్టర్ ను చూపించడం జరిగింది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు బాగా డబ్బున్న అబ్బాయి గా కనిపించాడు.అంతే కాకుండా తన సొంత గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది.

అయితే ఆ సినిమాలో మహేష్ బాబు ఉపయోగించిన సైకిల్ ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటుంది. ఈ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన సిను ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంది.అయితే నిజానికి ఆ సినిమాల్లో ఉపయోగించిన సైకిల్ ధర దాదాపుగా 3.5 లక్షలు రూపాయలు పెట్టి కొనుగోలు చేశారని సమాచారం.ఈ విషయం తెలిసిన కొంతమంది అభిమానులు ఎంతైనా శ్రీమంతుడుకి ఆ రేంజ్ లేకపోతే ఎలా చెప్పండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Share post:

Popular