గల్లీ రౌడీ సినిమా.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రీసెంట్ గా విడుదలై మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లని బాగానే సొంతం చేసుకున్నప్పటికీ వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్లు చాలావరకు డ్రాప్ ను సొంతం చేసుకున్నాయి.అయితే వారంలో కలెక్షన్ ఎంత రాబట్టిన చూద్దాం.

ఇక వర్కింగ్ డేస్ లో సినిమా 6 వ రోజు విషయానికి వస్తే 9 లక్షల షేర్లు రాబట్ట 7 వ రోజు వచ్చేసరికి ఐదు లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకి 7.5 కోట్ల పెట్టగా. ఇక వారానికి 3 కోట్ల బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో విడుదల కాగా.2.75 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఇక రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమా విడుదల కాగా.. ఈ సినిమాకి కొన్ని థియేటర్లు తగ్గాయని సమాచారం వినిపిస్తోంది.

మొదటివారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

1). నైజాం-50 లక్షలు.
2). సీడెడ్-32 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-25 లక్షలు.
4). ఈస్ట్-18 లక్షలు.
5). వెస్ట్-12 లక్షలు.
6). గుంటూరు-19 లక్షలు.
7) కృష్ణ-13 లక్షలు.
8). నెల్లూరు-9 లక్షలు.
టోటల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..1.78 కోట్లు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు గా..3.26 కోట్ల రూపాయలు కలెక్షన్లు చేసినట్లు సమాచారం.

Share post:

Latest