విజయశాంతి పుట్టిన ఊరు అదా.. తెలంగాణ కదా?

విజయశాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయశాంతి కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలను చేపట్టింది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. అది చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా ఈమె రాణించారు.

- Advertisement -

కేవలం తెలుగు భాష లోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ హోదా ను దక్కించుకుంది. అలాగే తెలుగులో కూడా అగ్రహీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇది ఇలా ఉంటే విజయశాంతి ని తెలుగు ప్రేక్షకుడు తెలంగాణ కు చెందిన వ్యక్తి అని అనుకుంటున్నారు. కానీ విజయశాంతి సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి గ్రామం. ఈమె తండ్రి పేరు సతీష్ శ్రీనివాస్ ప్రసాద్, తల్లి పేరు వరలక్ష్మి. విజయశాంతి 1996లో అనపర్తి గ్రామంలో జన్మించింది.

Share post:

Popular