సూపర్ ఉమెన్ కు మరొక అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్..?

వకీల్ సాబ్ సినిమా దార మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది లిరిషా. ఇక ఈమె ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. చేసింది కొన్ని నిమిషాలైనా తన పాత్రకి తగ్గట్టుగా నటించిన అని చెప్పవచ్చు.సూపర్ ఉమెన్ అంటూ లిరిషాగురించి పవన్ చేసిన కామెంట్స్ హైలెట్ గా మారాయి.పవన్ సినిమా నుంచే ఆమెకు పాపులారిటీ పెరిగిందని చెప్పవచ్చు.

తాజాగా లిరిషా పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ సెట్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి తీయించుకున్న ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంది.ఆ ఫోటోలో పవన్ పోలీస్ డ్రెస్ లో ఉండగా ఆ ఫోటో భీమ్లా నాయక్ షూటింగ్ ఫోటో అంటూ క్యాప్షన్ పెట్టింది.అయితే ఆ ఫోటోలు చూసిన ప్రేక్షకులు లిరిషాకి భీమ్లా నాయక్ సినిమాలో మరో ఛాన్స్ కొట్టేసింది ఏమో అని అభిమానులు అనుకుంటున్నారు.అయితే ఈ సినిమా విడుదలయ్యే ఇంతవరకు ఈమె క్యారెక్టర్ ఉన్నదో లేదో మనకి తెలియదు.

లిరిషా కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతోంది.ఈమె అంచెలంచెలుగా ఎదిగి,ప్రేక్షకుల అభిమానం పొందుతోంది. అయితే సినిమాలో నటించిందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.https://www.instagram.com/p/CTHCGaeleMY/?utm_source=ig_embed&ig_rid=f613c003-94dd-4297-90e6-92fb856acae8