ఫాహద్ ఫాజిల్ పోస్టర్ పై.. విమర్శకుల పాలవుతున్న సుకుమార్ ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్.ఇక ఈ సినిమాలో వివిధ క్యారెక్టర్ లో నటిస్తున్నారు యాంకర్ అనసూయ, విలన్ గా ఫహాద్ ఫాజిల్,కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా పార్ట్-1 విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు చూస్తున్నరు.అందుకు తగ్గట్టుగా బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక అంతే కాకుండా ఈ సినిమా సంబంధించి ఫాహద్ ఫాజిల్ లుక్ ఒకటి విడుదల కాగా ఆ లుక్ పై నెటిజన్లు చాలా ట్రోల్ చేస్తున్నారు.

ఇందులో ఫహాద్ ఫాజిల్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు అన్నట్టుగా సమాచారం.అయితే ఈ సినిమా పోస్టర్లో ఫహాద్ ఫాజిల్ కు మెల్లకన్ను ఉన్నట్టుగా గుర్తించారు నెటిజన్లు.మెల్లకన్ను ఉన్న వ్యక్తిని ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపిక కావడం రియల్ లైఫ్ లో జరగదు. ఇక ఇలాంటి చిన్న లాజిక్ ను సుకుమార్ ఎలా మిస్ అయ్యారు అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ గుండు చూసి కూడా, నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ నెగిటివ్ రోల్ లో చూపించడం వల్ల ఈ సినిమాపై సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest