బూమ్రా పై కసి.. భారత్ ఘన విజయం ..సాధించింది ..!

టీమిండియా క్రికెట్ ప్లేయర్ లు తమదైన శైలిలో ఆటను గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. ఇక మన దేశంలో కూడా ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉండటం విశేషం. ఇక లార్డ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో అత్యధిక జట్టుకు భారత్ షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం లార్డ్ వేదికగా రెండో టెస్టులో ఆఖరి రోజు ప్రారంభానికి ముందే.. ఇంగ్లాండ్ జట్టుకు చాలా అనుకూలంగా ఉంది. అయితే చివరి రోజున భారత బౌలర్లు బ్యాటింగ్లో అదరగొట్టేశారు. అలాగే బౌలింగ్ పరంగా కూడా ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ ఇచ్చారు. చివరిగా డ్రా తో ముగించాల్సిన సమయంలో గెలుపు సంబరం వచ్చింది.

దీంతో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ బౌలింగ్ ను చీల్చి చెండాడిన భారత్ మహమ్మద్ షమీ 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బూమ్రా 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 89 పరుగుల భాగస్వామ్యాన్ని అవలీలగా అందించారు. దాంతో ఇండియా 298-8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

ఇక దీంతో మ్యాచ్ గెలవాలంటే 272 పరుగులు లేదా 60 ఓవర్ల ఆల్ ఔట్ కాకుండా ఇంగ్లాడుకు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలవుట్ అయ్యింది.
ఇక ఓపెనర్లు రామ్ బర్న్స్, డామ్ సిబ్లే వెంటవెంటనే డకౌట్ అయ్యి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండు వికెట్లను కూడా కోల్పోవడం జరిగింది. ఇక టీ బ్రేక్ తర్వాత కూడా రెండు మూడు వికెట్లు పోవడంతో మ్యాచ్ పై ఆశలు వదులుకున్నారు.

ఇక 96 బంతులలో ఆడిన జోస్ బట్లర్..25 పరుగులు చేశాడు. మెయిన్ ఆలీతో కలిసి 16 ఓవర్లు కలిసి ఆడా రు. అంతకుముందు 181-6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ బరిలో దిగిన భారత్ కెరీర్లో విజయ పంతం మీద ఆశలు పెట్టుకున్నది. పంత్ (22) ను రాజు బీన్స్ అవుట్ చేయగా, ఇషాంత్ శర్మ (3) ఎల్ బి డబుల్ గా విను తిరిగాడు.

బూమ్రా 22 పరుగుల వద్ద క్యాచ్ లేపగా మెయిన్ జారవిడిచాడు. మెయిన్ విసిరిన బంతిని సిక్సర్ గా మలిచిన స్వామి 57 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు.

లంచ్ చేసిన తర్వాత రెండు ఓవర్లకే ఇండియా నిమిషం విచ్చేయగా అప్పటికి మ్యాచ్ ను శాసించే స్థాయికి చేరింది.

ఇక అంతే కాకుండా మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం మన ఇండియన్ టీం ఎంతో కష్టపడింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 85 పరుగులకు 67 పరుగుల కొట్టి, ఇంగ్లాండ్ జట్టు ఆలవుట్ అవ్వడం మ్యాచ్ మన ఇండియా జట్టుకు విజయాన్ని చేకూర్చింది. ఇక ఇందులో ముఖ్యంగా బూమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ టీం జట్టు వారి వ్యూహాలు దారుణం గా వ్యవహరించింది.