భూత్ పోలీస్ ట్రైలర్ లో ఇది గమనించారా..?

ప్రస్తుతం హర్రర్ సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. అలా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా జనం ఎక్కువగా వీటిని ఆశిస్తున్నారు. జనం ఎప్పుడూ భయపడుతూ చూసే సినిమాలతో వచ్చే థ్రిల్ ను పొందడానికి చాలా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే మన తెలుగులో తీసినటువంటి కాంచన , గంగ వంటి సినిమాలను కూడా వేరే భాషలో తీసి మంచి హిట్లు సాధించారు.

- Advertisement -

ఇప్పుడు అలాంటి సినిమానే మరొకటి త్వరలో రాబోతోంది అదే”భూత్ పోలీస్”. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం తాజాగా ఈ సినిమా ట్రైలర్లు విడుదలై హర్రర్ కామెడీగా చూపించబోతోంది. ఇక ఇందులో సైఫ్ ఫిన్నియర్ గై అయితే అర్జున్ సబ్జెక్టు ఓరియంటెడ్. వారు చాలా ప్రాంతాలకు వెళ్ళి దెయ్యాల్ని వదిలేస్తారు.. కానీ అతి పెద్ద సవాల్ యామిగౌతమ్ రూపంలో వస్తుంది. ఇక అదే తరహాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో కొన్ని చోట్ల దెయ్యాలు కూడా కనిపించే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్న ట్లు తెలుస్తోంది. ఇక స్టార్స్ కూడా కామెడీని పండించ గలరు అనే పద్ధతిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తం భూత్ పోలీస్ టైలర్ మటుకు హర్రర్ కామెడీతో బాగుంది. కానీ ఈ జానర్ లో చాలా ఎక్కువ సినిమాలు, ఇలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చాయి .అందువల్ల ఏ స్థాయిలో ఇది ప్రేక్షకులను అలరిస్తుందో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రసారం కానుంది.https://youtu.be/-j7mGq3s3eA?t=4

Share post:

Popular