అక్షర హాసన్ అందాల ఆరబోత.. మరీ ఇంత దారుణమా..?

సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్ లోకనాయకుడు గా పేరుపొందాడు. ఇక ఈయన కూతుర్లు శృతిహాసన్, అక్షర హాసన్. ఇక శృతి హాసన్ హీరోయిన్ బిజీగా ఉంది. అక్షర హాసన్ కూడా త్వరలోనే సినిమాలలో అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇక ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు బోల్డ్ గా సోషియల్ మీడియాలో షేర్ చేయగా , అవి కాస్తా వైరల్ కావడంతో.. ఆ ఫోటోలను ఎవరు విడుదల చేశారనే విషయంపై తాజాగా ఇంటర్వ్యూలో స్పందించాడు తనూజ్.

ఇక తానూజ్ కు , అక్షరహాసన్ కు మంచి పరిచయం ఉండడం చేత, ఈ పని చేశారని ఒక ఇంటర్వ్యూలో అడగగా.. తను అక్షరా హాసన్ కి కాల్ చేసి ,నేను ఇలాంటి పని చేశానని చెప్తే నువ్వు నమ్ముతున్నావా..? అని అడగాగా? లేదు నేను నమ్మలేదు అని చెప్పిందట. కానీ తను ఒక సోషల్ మీడియా స్టేట్మెంట్ ఇవ్వమని అడగగా తను ఒప్పుకోలేదు అని చెప్పుకొచ్చాడు. ఇందుకు కారణం తన తండ్రి రాజకీయంగా అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తుండడంతో , అక్షరాహాసన్ ఈ విషయంపై స్పందించలేదు అన్నాడు.

కానీ అప్పటికే వారిద్దరూ బ్రేకప్ అయినట్లు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఎవరి దారి వాళ్లు వెళ్ళిపోయావు అని, కానీ ఈ దుర్ఘటన ఆమె కెరీర్పై ఎంతో ఎఫెక్ట్ పడుతుందని తెలియజేశాడు.

Share post:

Popular