పొట్టి నిక్కరు లో అందాలను ఆరబోసిన సదా.. కుర్రాళ్ళు తట్టుకోగలరా?

హీరోయిన్ సదా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన నటి ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంది. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో కి జడ్జి గా కూడా వ్యవహరించింది. అలాగే హీరో విక్రమ్, సదా కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయితే టీవీలకు అతుక్కుపోయే వారు ఎంతో మంది ఉన్నారు.

సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె కాంట్రవర్సీ లకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా సదా పొట్టి నిక్కరు లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి. రకరకాలుగా ఫోజులు ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Share post:

Popular