30 కిలోల బరువు తగ్గిన శింబు.. కారణం..

శింబు..ట్విట్టర్ ద్వారా ఫోటోలు షేర్ చేయడం వల్ల ఆ హీరో బయట పడ్డాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటో ని చూసిన నెటిజన్లు అసలు శింబు కి ఏమైంది. ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.. ఇంత సన్నగా అవ్వడానికి కారణం ఏంటి..? అని అడుగుతున్నారు.అంతేకాదు కొన్ని సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, శింబు ఒక కొత్త సినిమాలో నటిస్తున్నాడు. అందులో నటించే పాత్ర కోసం శింబు బరువు తగ్గుతున్నారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వెందు తానింధుడు కాదు అనే చిత్రం ద్వారా తెర మీదకు వస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచుతోంది. ఈ సినిమాలో నటించడానికే కాబోలు శింబు ఉన్నట్టుండి 30 కిలోల బరువు తగ్గాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా తన ఫోటోలు షేర్ చేయడం వల్ల ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారింది.101kg to 71kg: Diet, workout, sports helped Simbu lose weight | Tamil Movie  News - Times of India

ఇదివరకే గౌతమ్ మీనన్ దర్శకుడితో ఒక సినిమా తీశాడు. సినిమా పేరు ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రాలను తమిళ్ రీమిక్స్ లో చేశాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసును బద్దలు కొట్టేలా చాలా బాగా ఆడాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి మూడో చిత్రం పై కూడా ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి.Simbu's Weight Loss Secret: Check Kollywood Actor's Workout Regime

ఈ సినిమాకు సింగర్ గా ఏ .ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ నటి రాధిక కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శింబు వెయిట్ లాస్ కావడం వలన న్యూలుక్ తో అదిరిపోతున్నాడు. . ఈ సినిమా ఎన్నో సక్సెస్ లను సాధించాలని మనం కూడా కోరుకుందాం.

Share post:

Popular