టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో నిండిపోయింది. ఆదివారం తెల్లవారుజామున తన నివాసంలో ఆయన తన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. కోటా శ్రీనివాస మరణం పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆవేదనను వెల్లడించాడు. దశాబ్దాలుగా ఆయనతో వ్యక్తిగత పరిచయం.. ఇరుగుపొరుగు ఉన్న సమయంలో వారిమధ్య ఏర్పడిన దృఢమైన సంబంధం గురించి తనికెళ్ల భరణి గుర్తు చేసుకున్నాడు. కోటా శ్రీనివాసరావు నటన ప్రతిభ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో […]
Tag: tollywood
RRR తర్వాత జూనియర్ స్టోరీ నాకు చాలా నచ్చింది.. SSMB 29 అందుకే చేయట్లేదు.. కే.కే.సెంథిల్
పాన్ ఇండియన్ పాపులర్ సినిమాటో గ్రాఫర్ కే.కే. సంథిల్ టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక తాజాగా.. సెంథిల్ ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. కిరీటి రెడ్డి నటించిన జూనియర్ సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేశాడు. రాధాకృష్ణ డైరెక్షన్‌లో యూత్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో కిరిటీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వారాహి చలనచిత్రం బ్యానర్లపై రజిని కొర్రపాటి […]
వార్ 2 vs కూలి.. రజనీ దూకుడుతో డీలా పడ్డ తారక్..!
ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బాక్స్‌ఫీస్ కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. 2025 ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించుకున్నా.. సెకండ్ హాఫ్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ కళకళలాడడం ఖాయం అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టులోను భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆడియన్స్‌లో వాటిపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఏడుపాదుల వయసు దాటిన లెజెండ్రీ సూపర్ స్టార్ […]
కెరీర్‌లో తొలిసారి అల్లు అర్జున్ అలాంటి సాహసం.. అన్ని తానే..!
టాలీవుడ్ ఐరాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్స్ సక్సెస్ అందుకున్న తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనున్నార. హీరోయిన్గా దీపిక పద్దుకొనే మెరవనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా ప్రారంభించారు టీం. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇప్పటివరకు […]
చిరు కోసం భీమ్స్ కోట్ల త్యాగం.. అభిమానాన్ని భలే చూపించాడుగా..!
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రెజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సాధరణ ఆడియన్స్ కాదు.. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఎంతోమంది సెలబ్రిటీస్‌కు సైతం ఫేవరెట్ హీరోగా మారిపోయిన చిరంజీవి.. మెగాస్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఏడుపాదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటి ఇస్తూ.. తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక చిరు చాలాకాలం నుంచి.. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. […]
వీరమల్లు రికార్డుల వేట షురూ.. కళ్ళు చెదిరే రేంజ్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా అవుతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు పవన్ ను వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు మరో 12 రోజులు […]
బాహుబలి రీ యూనియన్ లో హీరోయిన్లు మిస్.. ఆ అవమానమే కారణమట..!
టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో టాలీవుడ్ క్యాతి రెట్టింపైంది. ఇక తాజాగా.. బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజై పదేళ్లు పూర్తైన క్రమంలోనే సినిమా టీం మొత్తం హైదరాబాద్‌లో గ్రాండ్ రీ యూనియన్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ తదితరులు హాజరై సందడి చేశారు. కానీ.. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్స్ అయినా అనుష్క, […]
నాగార్జున పై ఫైర్ అవుతున్న రజనీ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున, రజనీకాంత్ కలిసి త్వరలోనే కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నాగ్‌పై రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. అసలే ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా.. కూలీ కోసం నాగార్జున తన హీరో ఇమేజ్ను పక్కనపెట్టి మరీ.. విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి క్రమంలో రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జునపై ఎందుకు కోపంగా ఉన్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. […]
పవన్ ఓజి క్రేజ్.. మైండ్ బ్లోయింగ్ బిజినెస్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ఓజి. ఎప్పటి నుంచో పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై.. అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, మేకింగ్ వీడియోలు సినిమాపై ఆడియన్స్ లో హైప్‌ను అమాంతం పెంచేశాయి. అంతేకాదు.. పవన్ లుక్స్, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్ని […]