ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చేతిలో ఫోన్ లేని మనిషి ఉండట్లేదనటంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ఏదైనా ఉందంటే దానికి యూట్యూబ్ అనే ఆన్సర్ కచ్చితంగా మొదట వరుసలో వినిపిస్తుంది. ఇక యూట్యూబ్ ఎంతమందికి మంచి ఇన్కమ్ సోర్స్‌గాను ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూట్యూబ్ క్రియేటర్ గా చాలా మంది తమ టాలెంట్ చూపించేందుకు సిధ్ధం అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో యూట్యూబ్ […]