ప్రభాస్ మూవీ టైటిల్ ప్రదీప్ రంగనాథన్ అఫీషియల్ అనౌన్స్మెంట్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం చైతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత వరసపెట్టి పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తున్నే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ది రాజాసాబ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న‌ సినిమా.. గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక.. ప్రభాస్ ఈ సినిమాతో పాటే హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఫౌజీ […]