కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన డ్యూడ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటీవ్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ క్రబంలోనే ఈ ఏడాది దీపావళి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఈ నెల 17న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించిన సినిమా.. కేవలం 6 రోజుల్లోనే రూ.100 […]