సినీ ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. నటీనటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఇలా ఎవరి సత్తా వారు చాటుకోవాలని.. సక్సెస్ అందుకొని స్టార్ సెలబ్రిటీలు గా మారిపోవాలని ఆరాటపడుతారు. ఈ క్రమంలోనే మంచి కంటెంట్‌తో దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమై.. తాము తెరకెక్కించిన సినిమాలతో.. సూపర్ హిట్‌లో అందుకుని స్టార్ డైరెక్టర్లుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. తము తీసేది చిన్న సినిమానే అయినా.. సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ.. పాన్ ఇండియా లెవెల్ లో […]