ఆ మూవీ చేయడం నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ మిస్టేక్.. నయనతార షాపింగ్ కామెంట్స్..!

సౌత్ స్టార్ బ్యూటీ నయనతార తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగా భాషతో సంబంధం లేకుండా.. సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత ఈ రేంజ్‌కు చేరుకుంది. ఇక 50 ఏళ్ల వ‌య‌స్సు మీద పడుతున్నా.. ఈ అమ్మడు వరుస సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోలకు జంటగా నటించి.. వాళ్ళను మించి పోయే రేంజ్ […]