టాలీవుడ్ స్టార్ బ్యూటి సమంత, అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఏ మాయ చేసావే. సుమారు 15 ఏళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా జులై 18, 2025న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్చేయనున్నారు టీం. ఈ క్రమంలోనే అభిమానులంతా సినిమా విషయంలో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో.. ఆడియన్స్‌ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]