” ఏమాయ చేసావే ” రీ రిలీజ్ చైతుతో కలిసి ప్రమోషన్స్.. సమంత క్లారిటీ..!

టాలీవుడ్ స్టార్ బ్యూటి సమంత, అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఏ మాయ చేసావే. సుమారు 15 ఏళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా జులై 18, 2025న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్చేయ‌నున్నారు టీం. ఈ క్రమంలోనే అభిమానులంతా సినిమా విషయంలో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో.. ఆడియన్స్‌ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]

సమంత జీవితాన్ని ఊహించిన మలుపు తిప్పబోతున్న… స్టార్ డైరెక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించాడు. ఆయన ఎక్కువ శాతం ప్రేమ సినిమాలే డైరెక్ట్ చేశాడు. తాజాగా గౌతమ్‌ మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘ఆయ‌న‌ మాట్లాడుతూ ఓటిటి వచ్చాక ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం మానేశారు. ఏదైనా పెద్ద సినిమా వస్తేనే తప్ప థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించ‌ట్లేదు. దిని వ‌ల్ల ఎక్కువ చిన్న సినిమాలు ఓటీటీలో […]